ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ న్యాయస్దానం ఆదేశాలు జారీ చేసింది. కేవలం మట్టి విగ్రహాలను మాత్రమే నిమజ్జనానికి అనుమతిచ్చింది న్యాయస్ధానం.

The Telangana court has ordered that the idols made with plaster of Paris should not be immersed in the Hussain Sagar. The court allowed the immersion of only clay idols.
#Telanganacourt
#Ganeshaidols
#Plasterofparis
#Immersion
#Hussainsagar
#Vinayakachavithi